¡Sorpréndeme!

Renu Desai Shares Beautiful Poetry In Instagram || రేణు దేశాయ్ కవిత్వం

2019-10-22 8 Dailymotion

Renu Desai Shares Beautiful Poetry In Instagram.Ananta sriram translated her english poetry to telugu, and this post is grabing her followers attention.
#RenuDesai
#PawanKalyan
#AkiraNandan
#RenuDesaiPoetry
#AnantaSriram
#TollywoodNews
#RenuDesaiInstagram
#PawanKalyanExWife
#renudesaisecondmarriage
#renudesaiinterview

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసు. గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న ఈమె.. రెగ్యులర్‌గా తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన విశేషాలను, తన కుటుంబం, కొడుకు అకీరా నందన్ విశేషాలు తెలుపుతూ పోస్టులు పెడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దామా..